YS Jagan - ఐ ప్యాక్ ను నమ్ముకున్న జగన్.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరభవాన్ని చవిచూశారు. ఈనేపథ్యంలో ఐ ప్యాక్ వంటి సంస్థలకు భారీగా డబ్బులిచ్చి సలహాలు సూచనలు తీసుకునే కంటే నమ్ముకున్న కార్యకర్తకు మంచి గుర్తింపు ఇచ్చి ఆర్ధికంగా అండగా నిలబడితే అతడే పార్టీని విజయతీరాలకు చేరుస్తాడని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 2029 ఎన్నికల కోసం తన సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏకంగా 15 లక్షల మంది వైసీపీ కోసం పని చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

After facing a massive defeat in the recent general elections, YSRCP Chief YS Jagan Mohan Reddy is changing his game plan.

🛑 No more heavy reliance on political consultants like I-PAC!
Instead, Jagan is focusing on building a powerful internal army of grassroots-level party workers.

🔹 Reports suggest that he plans to prepare 15 lakh dedicated YSRCP workers to actively work for the party ahead of the 2029 elections.
🔹 The idea is to support loyal workers financially and give them recognition, rather than spending crores on external agencies.

🎯 Will this massive shift in strategy help revive the party's fortunes?
Watch the full video to understand Jagan’s new political roadmap!

👉 Don’t forget to Like, Share, and Subscribe for more political updates and inside stories from Telugu politics.

#YSJagan #JaganMohanReddy #YSRCP #IPAC #APPolitics #2029Elections #PoliticalStrategy #TeluguPolitics #YSRArmy #JaganNewPlan #YSRCPCadre #Election2024 #PoliticalShift

Also Read

జగన్ ఆపరేషన్ షురూ- వైసీపీలోకి కాంగ్రెస్ కీలక నేతలు, టీడీపీ సీనియర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-congress-leaders-to-join-in-ysrcp-soon-as-latest-discussions-details-here-445171.html?ref=DMDesc

తీవ్ర ఆర్ధిక ఒత్తిడిలో ఏపీ.. ? కాగ్ లెక్కలతో జగన్ ట్వీట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-alleges-fiscal-stress-worsen-in-first-quarter-shared-tweet-with-cag-figures-445149.html?ref=DMDesc

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చిన జైళ్ల శాఖ.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jail-department-petition-against-ycp-mp-mithun-reddy-445103.html?ref=DMDesc

~PR.358~ED.232~